సంక్రాంతి శుభాకాంక్షలు
సంక్రాంతి శుభాకాంక్షలు
సంక్రాంతి శుభాకాంక్షలు
ఆంధ్రులకు, తమిళులకు పెద్ద పండుగ సంక్రాంతి.ఇది కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు ( భోగి, మకర సంక్రమణం, కనుమ) కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులు (నాలుగోరోజు ముక్కనుమ ) జరుపుతారు కావున దీన్ని పెద్ద పండుగ అంటారు. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. సాధారణంగా సంక్రాతి ప్రతి ఏటా జనవరి 14వ తేదీ జరుగుతుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే జనవరి 15వ తేదీన జరుపుకుంటారు.
In this article we will delves the Makar Sankranti wishes 2024 (మకర సంక్రాంతి శుభాకాంక్షలు) plays a significant role, reflecting the spirit of warmth, renewal, and shared prosperity.
Real Broker Properties సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు 2024
Happy Sankranti Festival Wishes are simple and warm expression conveying good wishes for the auspicious festival of Sankranti. This phrase is often used to extend heartfelt greetings to friends and family during the festive season, embracing the joy and cultural significance of the celebration.
ఈ సంవత్సరం మకర సంక్రాంతి మీ జీవితంలో మంచి సమయాలకు నాంది పలకాలని ఆశిస్తున్నాను. మీకు, మీ కుంటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.!
ఈ సంక్రాంతి నుంచి.. మీరు కూడా కొత్త ఎత్తులకు చేరుకోవాలని.. అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాను. మకర సంక్రాంతి శుభాకాంక్షలు!
నింగి నుంచి నేలకు దిగివచ్చే హరివిల్లులు మన ముంగిట్లో మెరిసే రంగవల్లులు పంచెకట్టులు, పందెంకోళ్లు, హరిదాసులు, డూడూ బసవన్నలు తెలుగు సంస్కృతి సంప్రదాయాలను గుర్తుచేస్తే అందమైన వేడుక…
ఈ సంక్రాంతి మీకు మరిన్ని ఆనందాలు పంచాలి. మీ జీవితం సంతోషాలతో నిండిపోవాలి.
ఈ సంక్రాంతి మీకు సుఖసంతోషాలు ఇవ్వాలి. కనుమ కమనీయ అనుభూతులు మిగల్చాలి.
ఈ పవిత్రమైన మకర సంక్రాంతి రోజున మీ కోరికలన్నీ నెరవేరాలని ఆశిస్తున్నాను.!
ఆనందాల సంక్రాంతి నాడు మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతం అవ్వాలని కోరుకుంటూ మీకు సంక్రాంతి శుభాకాంక్షలు!
మకర సంక్రాంతి పండుగ మీకు, మీ కుటుంబానికి సంతోషాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను..ఈ సంతోషకరమైన, ఆశీర్వాదకరమైన మకర సంక్రాంతి సందర్భంగా మీకు, మీ ప్రియమైన వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఈ సంక్రాంతి మీకు మరపురాని అనుభూతులనెన్నో అందించాలని ఆశిస్తూ … మీకు మీ కుటుంబ సభ్యులందరికీ
మకర సంక్రాంతి శుభాకాంక్షలు!!
ఈ సంక్రాంతి పండుగ మీ ఇంట కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
ఇది కొత్త ప్రారంభానికి, కొత్త గమ్యాన్ని సెట్ చేయడానికి సరైన సమయం. మకర సంక్రాంతి సందర్భం మీకు పూర్తి ఆనందం కలగాలని కోరుకుంటున్నాను. సంబరాల సంక్రాంతి మీ జీవితంలో సరికొత్త కాంతులు తేవాలి. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు
ఈ సంక్రాంతితో మీ కష్టాలన్నీ తొలగిపోవాలి. మీ ఇంట సంతోషాలు వెల్లివిరియాలి. ఈ
సంక్రాంతి శుభాకాంక్షలు.! ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనసారా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.
మీకు, మీ కుటుంబసభ్యులకు, మీ బంధుమిత్రులకు మనస్పూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు..
.
.